CM Revanth : జీవన్ రెడ్డి విషయంలో తప్పు మాదే.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
జీవన్‌రెడ్డి విషయంలో పీసీసీదే తప్పని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ సమన్వయ లోపం కారణంగానే గందరగోళం నెలకొందన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరిక గురించి ఆయనకు సమాచారం ఇవ్వకపోవడం తప్పేనన్నారు.
CM Revanth Reddy : ఢిల్లీ (Delhi) లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) విస్తరణపై ఏ చర్చ జరగలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ శాఖలు ఖాళీగా లేవని.. అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులు ఉన్నారన్నారు. జీవన్‌రెడ్డి (Jeevan Reddy) కొంత మనస్తాపానికి గురయ్యారని అయితే, ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటామని అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయెద్దని హెచ్చరించారు.
నిర్ధిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్నారు. రుణమాఫీ (Runa Mafi), రైతుభరోసా (Rythu Bharosa) విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు ఉండాలన్నారు. ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేస్తామన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అమలుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీ ఇరు రాష్ట్రాల సమస్యలపై సమర్యాసంగా పరిష్కరించుకుంటామన్నారు. విద్యుత్‌పై విచారణ కమిషన్‌ను తాము ప్రతిపాధించలేదని పేర్కొన్నారు.

Also Read: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్.. 10లక్షల ఎకరాలకు సాగునీరు..!
నిర్ధిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్నారు. రుణమాఫీ (Runa Mafi), రైతుభరోసా (Rythu Bharosa) విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు ఉండాలన్నారు. ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేస్తామన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అమలుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీ ఇరు రాష్ట్రాల సమస్యలపై సమర్యాసంగా పరిష్కరించుకుంటామన్నారు. విద్యుత్‌పై విచారణ కమిషన్‌ను తాము ప్రతిపాధించలేదని పేర్కొన్నారు.
Skin Health: తెల్లని ఈ పదార్థంతో స్నానం చేస్తే.. అందానికి బ్రాండ్ అంబాసిడర్ ఇక మీరే!
అందంగా ఉండాలంటే బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే కాదు సహజ చిట్కాలు కూడా అప్పుడప్పుడు పాటిస్తుండాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
🔴Live News Updates: సీఎంల సమావేశంపై కీలక నిర్ణయం.. బనకచర్లపై చర్చ అక్కర్లేదు: కేంద్రానికి తెలంగాణ లేఖ
Stay updated with the Latest News In Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
TG News: సీఎంల సమావేశంపై కీలక నిర్ణయం..బనకచర్లపై చర్చ అక్కర్లేదు: కేంద్రానికి తెలంగాణ లేఖ
ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రితో...Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Surveyor Tejeshwar Case: బెడ్రూంలో స్పై కెమెరా.. ఏడ్చేందుకు గ్లిజరిన్.. తేజేశ్వర్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్‌లు!
ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. క్రైం | Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
Andhra Pradesh: యూట్యూబ్ చూసి 16 బుల్లెట్ బైక్‌లు చోరి.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్టు
బాపట్ల జిల్లాలోని అద్దంకిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కొందరు ఆకతాయిలు యూట్యూట్‌లో బుల్లెట్ బైక్‌ల తాళాలు ఎలా తీయాలో చూసి దొంగతనాలకు పాల్పడ్డారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
She Teams: బోనాల వేడుకల్లో బుద్ధిలేని పనులు.. షీ టీమ్స్ కు ఎన్ని వందల మంది చిక్కారంటే?
మొహరం, బోనాల పండుగ సందర్భంగా పలుచోట్ల అకతాయిలు ఆడవారిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ షీటీమ్స్ కు దొరికిపోయారు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ