/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-26T123216.199-jpg.webp)
CM Revanth Photo Viral : తెలంగాణ (Telangana) ఉద్యమం గురించి సీఎం రేవంత్ కు తెలియదని.. ఈ ఉద్యమంలో ఆయన పాల్గొనలేదని బీఆర్ నేతలు పదేపదే విమర్శలు చేస్తుంటారు. అయితే దీనిపై కాంగ్రెస్ (Congress) నేతలు స్పందిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఉద్యమ సమయంలో పాల్గొన్న ఫొటోను షేర్ చేశారు. అందులో రేవంత్‌ను పోలీసులు అరెస్టు చేస్తున్నట్లు కనిపిస్తుంది. 'తెలంగాణ అనేది ఒక కుటుంబానికి రాజకీయ చమురు, ప్రచారాంశం కావచ్చు. అదే మన రేవంత్ రెడ్డి గారి కోణంలో ‘‘తెలంగాణ’’ అనే మాట ప్రజల త్యాగాలు.. బతుకుదెరువు... జర్నలిస్టు మిత్రులు జూలూరు గౌరీశంకర్​ గారు సంకలనం చేసిన ‘ఆ 42 రోజులు’పుస్తకంలోని 558 పేజీలో చూసేవరకు ఈ ఫోటో మా దగ్గర లేదని' పేర్కొన్నారు.
Also read: తెలంగాణ ఆవిర్భవ దశాబ్ది ఉత్సవాలు.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఆహ్వాన లేఖ
‘‘తెలంగాణ’’ అనేది ఒక కుటుంబానికి రాజకీయ చమురు, ప్రచారాంశం కావచ్చు..
అదే మన రేవంత్ రెడ్డి గారి కోణంలో ‘‘తెలంగాణ’’ అనే మాట ప్రజల త్యాగాలు.. బతుకుదెరువు..... జర్నలిస్టు మిత్రులు జూలూరు గౌరీశంకర్ గారు సంకలనం చేసిన ‘ఆ 42 రోజులు’పుస్తకంలోని 558 పేజీలో చూసేవరకు ఈ ఫోటో మా దగ్గర లేదు. pic.twitter.com/ZfJ9wwI0Zy— Ayodhya Reddy Boreddy (@ayodhya_boreddy) May 30, 2024
Follow Us