/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/CM-Kejriwal-jpg.webp)
CM Arvind Kejriwal : మద్యం కుంభకోణం (Liquor Scam) కేసులో ఢిల్లీ (Delhi) సీఎం కేజ్రీవాల్ (CM Kejriwal) ను రౌస్ అవెన్యూ కోర్టు మూడు రోజుల CBI కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. అయితే, కస్టడీలో తనకు బెల్ట్ అనుమతించాలని సీఎం కేజ్రీవాల్ కోరారు. తన బెల్ట్ అధికారులు తీసుకోవడంతో తిహార్ జైలుకు వెళ్లేటప్పుడు ప్యాంటు చేతితో పట్టుకోవాల్సి వచ్చిందని, అది చాలా ఇబ్బందిగా ఉందని వివరించారు. బెల్టుతో పాటు కళ్లద్దాలు, మెడిసిన్, ఇంటి భోజనం, భగవద్గీతనూ కోర్టు అనుమతించింది. అలాగే భార్య, బంధువులను ప్రతి రోజూ గంటపాటు కలవొచ్చని చెప్పింది.
Also Read : నాలుగోరోజు పార్లమెంట్ సమావేశాలు.. LIVE