CM Kejriwal: సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణను సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది. ఈడీ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే.