CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కొత్త క్యాంప్ ఆఫీసుపై క్లారిటీ

TG: సీఎం రేవంత్ రెడ్డి కొత్త క్యాంప్ ఆఫీసుపై క్లారిటీ ఇచ్చారు అధికారులు. MCRHRDలోనే సీఎం కొత్త క్యాంప్ ఆఫీసు ఉండనున్నట్లు చెప్పారు. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని.. 4 నెలల్లో సీఎం క్యాంప్ ఆఫీస్ అందుబాటులోకి వస్తుందని అన్నారు.

New Update
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కొత్త క్యాంప్ ఆఫీసుపై క్లారిటీ

CM Revanth Reddy New Camp Office : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కొత్త క్యాంప్ ఆఫీసుపై క్లారిటీ ఇచ్చారు అధికారులు. MCRHRD లోనే సీఎం కొత్త క్యాంప్ ఆఫీసు ఉండనున్నట్లు చెప్పారు. అక్కడ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 4 నెలల్లో సీఎం క్యాంప్ ఆఫీస్ (CM Camp Office) అందుబాటులోకి రానుంది. 6వేల స్క్వేర్‌ ఫీట్లలో G+1 బిల్డింగ్ లో కాన్ఫరెన్స్ హాల్, 4 గదులు, ఓ వంట రూమ్ ఉండనుంది. రేవంత్ ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో కొత్త క్యాంప్ ఆఫీస్ ఉంది. రేవంత్ జూబ్లీహిల్స్ ఇంట్లో మీటింగులకు సౌకర్యం లేకపోవడంతో మంత్రులు, ప్రముఖులు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. కొత్త క్యాంప్ ఆఫీసు పూర్తయితే అందులోనే అత్యవసర సమావేశాలు నిర్వహించనున్నారు.

Also Read : మళ్ళీ ఓడిన న్యూజీలాండ్.. సూపర్-8 కు చేరిన విండీస్!

Advertisment
తాజా కథనాలు