రాష్ట్రంలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. DPH & FW / DME విభాగంలో 431 పోస్టులు ఉన్నాయి. అందులో మల్టీ జోన్-1లో 270, మల్టీ జోన్-2లో 161 ఉద్యోగాలున్నాయి. . ఇక IPM డిపార్ట్‌మెంట్‌లో 4 పోస్టులున్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు MBBS పూర్తి చేసి ఉండాలి తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లు ఇందుకు అర్హులు. జులై 2 నుంచి 11వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లే చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Also read: వారికి మాత్రమే క్యాబినెట్‌లో ఛాన్స్.. రూల్స్ బ్రేక్ చేయదల్చుకోలేదు