CISF : పార్లమెంటు భద్రత మీద కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. అత్యంత నిఘా నీడలో ఉండే పార్లమెంటులోకే ఆగంతకులు చొరబడటంతో ఇక్కడి భద్రతా వైఫల్యం మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పార్లమెంటు భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ – సీఐఎస్ఎఫ్(CISF) కు అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
పూర్తిగా చదవండి..Parliament Security : పార్లమెంటు సెక్యూరిటీ సీఐఎస్ఎఫ్ కు… కేంద్రం కీలక నిర్ణయం
పార్లమెంటులో అటాక్...స్మోక్ బాంబులతో దాడి...దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. అంత బందోబస్తు ఉండే పార్లమెంటులోనే దాడి చేశారనే విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో అక్కడి భద్రతా వైఫల్యం మీద దృష్టి పెట్టింది కేంద్రం. దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
Translate this News: