Brahmamudi: కొత్త కోడలి కోసం అపర్ణ ఆరాటం.. అత్త దుమ్ముదులిపేసిన కావ్య..! భార్యకు రాజ్ సపోర్ట్..!
మాయ కోసం కొడుకు రాజ్ తో కావ్యకు విడాకులు ఇప్పించాలని నిర్ణయించుకుంటుంది అపర్ణ. దీంతో ఇంట్లో అందరూ షాకవుతారు. మరో వైపు ఇంటి పెద్ద సీతారామయ్య ఎవరిని అడిగి ఈ విడాకుల నిర్ణయం తీసుకున్నావు అని కోడలికి గట్టిగా క్లాస్ ఇస్తాడు. ఇలా సీరియల్ ఆసక్తిగా సాగుతోంది.