Gangs Of Godavari: ఓవర్ సీస్ లో విశ్వక్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' హవా.. న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్ పై ట్రైలర్..!
హీరో విశ్వక్సేన్ లేటెస్ట్ ఫిల్మ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ మంచి రెస్పాన్స్ తో నెట్టింట వైరలవుతోంది. ఇక ఇప్పుడు ఓవర్ సీస్ లో కూడా హవా కొనసాగిస్తోంది ఈ ట్రైలర్. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ బిల్డింగ్ పై గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ స్క్రీనింగ్ అవుతోంది.