Actress Hema: నటి హేమకు మరోసారి నోటీసులు
నటి హేమకు మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమతో పాటు 8 మందికి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న హాజరు కావాలని బెంగళూరు సీసీబీ నోటీసులు ఇచ్చింది.
నటి హేమకు మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమతో పాటు 8 మందికి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న హాజరు కావాలని బెంగళూరు సీసీబీ నోటీసులు ఇచ్చింది.
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ పై బాలకృష్ణ ప్రశంసలు కురిపించాడు. విశ్వక్ కూడా తనలాగే సినిమాకోసం తపనపడతాడని, 'ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్నూ, విశ్వక్‌ను కవలలే అంటారు' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రేమలు చిత్రంతో యూత్ కలల రాణిగా మారింది మళయాళీ బ్యూటీ మమిత బైజూ. అందం, అభినయంతో మెప్పించిన ఈ భామకు మంచి అవకాశాలు వస్తున్నాయి. తాజాగా తమిళంలో ఓ ప్రాజెక్ట్ ఓకే చేసింది ఈ బ్యూటీ. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కనున్న మూవీలో హీరోయిన్ గా ఎంపికైంది.
'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా షూటింగ్ కోసం ఇక్కడే ఉంటున్న అజిత్.. షూటింగ్ విరామ సమయంలో తన బైక్ పై సరదాగా రైడ్ కి వెళ్ళాడు. సోమవారం సాయంత్రం ఆయన తన సూపర్‌బైక్‌పై హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొడుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
జూన్ 4 తర్వాత 'కల్కి' నుంచి వరుస అప్డేట్స్ తో పాటూ దేశ వ్యాప్తంగా ఎన్నో ఈవెంట్స్ ప్లాన్ చేశారట. దీపికా పదుకొనె, దిశా పటానిల ఇంట్రో వీడియోలను కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని పాత్రలను సైతం పరిచయం చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఆనీ మాస్టర్ వర్షంలో తడుస్తూ డ్యాన్స్ చేేస ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే నీళ్లల్లో జారి కింద పడిపోయింది. దీంతో ఆనీ మాస్టర్ ముఖానికి గాయమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
'పుష్ప 2' ఫస్ట్ సింగిల్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో ఈ పాట ఏకంగా 100 మిలయన్లకి పైగా వ్యూస్ అందుకుని చార్ట్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి ఈ సాంగ్ కి 2.26 మిలియన్స్ లైక్స్ రావడం విశేషం.
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ఎట్టకేలకు తన కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. తాజాగా తన కొత్త సినిమాను ప్రకటిస్తూ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేయగా.. ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో సినిమాపై ఆసక్తి పెంచింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రష్మిక మందన మరోసారి డీప్ ఫేక్ బారిన పడింది. తాజాగా ఆమె ఫేస్ ను మార్ఫింగ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. దీన్ని చూసిన రష్మిక ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.