RaviTeja : మరోసారి రవితేజకు జోడీగా శ్రీలీల.. 'ధమాకా' మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?
రవితేజ తన 75 వ సినిమాని ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీలను సెలెక్ట్ చేసినట్టు తాజా సమాచారం బయటికొచ్చింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.