Janhvi Kapoor : పెళ్లి వార్తలపై స్పందించిన జాన్వీ కపూర్.. అదే పనిలో ఉన్నానంటూ!
స్టార్ నటి జాన్వీ కపూర్ త్వరలోనే పెళ్లి పీఠలెక్కబోతున్నట్లు వైరల్ అవుతున్న వార్తలపై స్పందించింది. 'కొన్ని వార్తలు చూస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది. నాకు తెలియకుండానే వారంలో పెళ్లి కూడా చేసేలా ఉన్నారు. కానీ నేను ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నా' అంటూ క్లారిటీ ఇచ్చింది.