Kalki 2898 AD Records: కల్కి సినిమా ఐదు అరుదైన రికార్డులు.. అమితాబ్ కెరీర్ లోనే అద్భుతం!
ప్రభాస్-నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 AD అరుదైన రికార్డులు సృష్టిస్తోంది. టాప్ 3 హయ్యెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ల సినిమాల్లో ప్రభాస్ రెండో సినిమా ఇది. అమితాబ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమా కల్కి. దీపికా పదుకొణె కూ ఇది హయ్యెస్ట్ ఓపెనింగ్ సినిమా.