Actress Hema: టాలీవుడ్ సినీనటి హేమ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇటీవల బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆమె ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మొదట తనకు ఎలాంటి సంబంధం లేదని వీడియోలతో బుకాయించినా.. రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నట్లు సిటీ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆధారాలను బయటపెట్టారు. డ్రగ్స్ కేసులో ఆమెను విచారించిన పోలీసులు తరువాత అరెస్ట్ చేశారు. అనంతరం నటి హేమ బెయిల్పై బయటకు వచ్చింది.
పూర్తిగా చదవండి..Hema: తిరుమలలో నటి హేమ కొత్త గెటప్.. అరెస్ట్ తరువాత మొదటిసారి ఇలా..!
టాలీవుడ్ సినీనటి హేమ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇటీవల బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆమె బెయిల్పై బయటకు వచ్చింది. తాజాగా, నాడు స్వామివారిని దర్శించుకున్నహేమను మీడియా ప్రతినిధులు రేవ్ పార్టీ విషయంపై ప్రశ్నించారు. ఆమె స్పందిస్తూ.. అసలేం జరిగిందనేది మీకే తెలియాలి అంటూ సెటైర్లు వేసింది.
Translate this News: