Double Ismart Second Single Update : ఉస్తాద్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. పక్కా మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా.. రీసెంట్ గానే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ ఫస్ట్ సింగిల్ వదిలారు. ‘స్టెప్పమార్’ అంటూ సాగే ఈ పాటలో రామ్ మాస్ స్టెప్స్ తో రామ్ దుమ్ములేపాడు.
పూర్తిగా చదవండి..Doube Ismart : ‘డబుల్ ఇస్మార్ట్’ సెకండ్ సింగిల్.. మరో మాస్ నంబర్ లోడింగ్..!
'డబుల్ ఇస్మార్ట్' నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి మేకర్స్ అప్డేట్ కూడా ఇచ్చారు. 'మార్ ముంత చోడ్ చింత' అంటూ సాగే ఈ పాటను జులై 16న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో రామ్ లుక్ ఆకట్టుకుంది.
Translate this News: