Anant Ambani Gifted Costly Watches: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. జులై 12న అనంత్ తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. అనంత్ రాధికా వివాహానికి ప్రపంచ నలుమూలల నుంచి , ప్రముఖులు, వ్యాపార వేత్తలు, దేశాధినేతలు, సినీ తారలు హాజరయ్యారు. పెళ్లి వేడుకల్లో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినీ తారలు, స్టార్ క్రికెటర్లు సందడి చేశారు.
పూర్తిగా చదవండి..Anant Ambani Wedding : అంబానీ పెళ్లి.. ఆ స్టార్ హీరోలకు గిఫ్ట్ గా కాస్ట్లీ వాచ్ లు, వాటి ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
అనంత్ అంబానీ తన పెళ్లి సందర్భంగా సల్మాన్ ఖాన్, రన్ వీర్ సింగ్, షారుక్ ఖాన్ లాంటి హీరోలందరికీ ఖరీదైన వాచ్ లు గిఫ్ట్ గా ఇచ్చాడు. అడెమార్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ పెర్పుట్యల్ కాలండెర్' కంపెనీకి చెందిన ఈ వాచ్ ధర రూ.2 కోట్ల పైమాటే. ఇది తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
Translate this News: