Vidaa Muyarchi: ‘విడాముయర్చి’ నుంచి త్రిష లుక్.. వైరలవుతున్న పోస్టర్
తమిళ స్టార్ అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విడాముయర్చి’. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. తాజాగా మూవీ నుంచి త్రిష లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.