Nabha Natesh : పెళ్లి చేసుకోనంటే చేసుకోను.. RTV తో తన సీక్రెట్స్ షేర్ చేసుకున్న'ఇస్మార్ట్' బ్యూటీ..!
తానసలే పెళ్లి చేసుకోనంటూ బాంబు పేల్చింది ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నభా నటేష్. ఆమె తాజాగా నటించిన 'డార్లింగ్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆర్టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఆసక్తికర అంశాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.