Raayan Movie: 'రాయన్' డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ 'రాయన్'. జులై 26న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రాయన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సన్ నెక్స్ట్ దక్కించుకున్నట్లు సమాచారం.