Ameer Khan: సుప్రీం కోర్టు 75 వ వార్షికోత్సవం సందర్భంగా బాలీవుడ్ చిత్రం లాపతా లేడీస్ ను సుప్రీం కోర్టులో శుక్రవారం ప్రదర్శించనున్నారు. లింగ సున్నితత్వ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించనున్నారు.ఈ ప్రదర్శనకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర అధికారులు కూడా సినిమాని చూడనున్నారు.
పూర్తిగా చదవండి..Ameer Khan: సుప్రీం కోర్టులో అమిర్ ఖాన్ లాపతా లేడీస్..ఎందుకంటే!
సుప్రీం కోర్టు 75 వ వార్షికోత్సవం సందర్భంగా బాలీవుడ్ చిత్రం లాపతా లేడీస్ ను సుప్రీం కోర్టులో శుక్రవారం ప్రదర్శించనున్నారు. లింగ సున్నితత్వ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించనున్నారు.
Translate this News: