Kannappa: 'కన్నప్ప' లో మంచు విష్ణు కొడుకు.. పాత్ర పేరేంటో తెలుసా..?
మంచు విష్ణు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. రేపు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సినిమా నుంచి మంచు విష్ణు కొడుకు అవ్రామ్ లుక్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.