Veteran Actress Asha Sharma : సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా శర్మ(88) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధికారిక ‘ఎక్స్’ వేదికగా తెలిపింది.
పూర్తిగా చదవండి..Asha Sharma : సినీ ఇండస్ట్రీ లో విషాదం.. ‘ఆదిపురుష్’ నటి మృతి
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. బాలీవుడ్ నటి ఆశా శర్మ(88) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. చివరగా ఆమె 'ఆదిపురుష్' మూవీలో శబరి పాత్రలో నటించారు.
Translate this News: