'జై హనుమాన్' సర్ప్రైజింగ్ అప్డేట్.. హనుమంతుడిగా కనిపించేది ఎవరంటే?
ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్' మూవీకి సంబంధించి మేకర్స్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను అక్టోబరు 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ లో ఆంజనేయుడు నడిచి వెళ్తుండటాన్ని వెనక వైపు నుంచి చూపించారు.