Dilruba : ప్రేమ పెట్టే బాధ భయంకరంగా ఉంటుంది : దిల్ రూబా టీజర్
కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన దిల్ రూబా టీజర్ రిలీజైంది. ప్రేమలో ఫెయిల్ అయిన కాలేజ్ కుర్రాడు మరో అమ్మాయితో ప్రేమలో పడుతాడు. ఆ తరువాత ఏం జరిగిందన్నది సినిమా పాయింట్. ఈ సినిమాతో విశ్వకరుణ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.