KGF 2: ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-2’: రాఖీ భాయ్ విధ్వంసానికి మూడేళ్లు!

యష్ నటించిన ‘KGF: చాప్టర్ 2’కి 3 సంవత్సరాలు పూర్తవడంతో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే 'KGF 3'పై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రస్తుతం యష్ ‘టాక్సిక్’, ప్రశాంత్ నీల్ ఇతర ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు.

New Update
KGF 2

KGF 2

KGF 2: కన్నడ సినిమా ఇండస్ట్రీలో రాకింగ్ స్టార్ యష్ 2019లో విడుదలైన ‘KGF: చాప్టర్ 2’లో చివరగా కనిపించారు.14 April 2022లో విడుదలైన 
ఈ చిత్రం 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. యష్ అభిమానులు ఈ మైలురాయిని గర్వంగా జరుపుకుంటున్నారు.

Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..

'KGF- 3'పై చర్చ

అయితే, ఇప్పుడు 'KGF- 3'పై చర్చ పెరిగింది. ఈ భాగం ఎప్పుడు ప్రారంభమవుతుంది? కథ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు ఫ్యాన్స్ మధ్య గట్టిగా వినిపిస్తున్నాయి. హోంబాలే ఫిల్మ్స్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు, కాని ఒక ప్రత్యేక పోస్ట్ మాత్రం విడుదల చేశారు.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

అయితే, యష్ ప్రస్తుతం గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు, ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్’, ప్రభాస్‌తో ‘సలార్ 2’ సినిమాలు చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయిన తర్వాతే KGF- 3పై మొదలవుతుంది.
కాబట్టి, అభిమానులు కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది.

Also Read: పెళ్లిపై తమన్నా షాకింగ్ కామెంట్స్..

Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్..! సీక్రెట్ బయటపెట్టిన కళ్యాణ్ రామ్ ..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు