అనుదీప్ సినిమాలో నటించేందుకు మేకర్స్ బంపర్ ఆఫర్..ఈ పని చేస్తే చాలు అనుదీప్- విశ్వక్ 'ఫంకీ' సినిమాకు సంబంధించి బంపర్ ఆఫర్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో నటించేందుకు సామాన్యులకు కూడా అవకాశం కల్పించారు. నటన పై ఆసక్తి ఉన్నవారు తమ పోర్టుఫోలియోను [email protected] కి పంపండి అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. By Archana 17 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update Funcky Casting call షేర్ చేయండి Funcky Casting: ఇటీవలే మెకానిక్ రాకీ సినిమాతో అలరించిన విశ్వక్.. నెక్స్ట్ జాతి రత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ తో కలిసి సరికొత్త ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ఫంకీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సాయి సౌజన్య, నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. Also Read: బిగ్ ట్విస్ట్! 20 లక్షల సూట్ కేస్తో అవినాష్ అవుట్? మిడ్వీక్ ఎలిమినేషన్ సామాన్యులకు అవకాశం.. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి బంపర్ ఆఫర్ ప్రకటించారు. 'ఫంకీ' లో నటించేందుకు సామాన్యులకు అవకాశం కల్పిస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ‘FUNKY’ కోసం కాస్టింగ్ కాల్.. నిర్వహిస్తున్నాము. వయస్సు లేదా లింగ పరిమితులు లేవు! నటన పై ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం మేము వెతుకుతున్నాము. మీ ప్రతిభను చూడాలనుకుంటున్నాము! మీ పోర్టుఫోలియోను [email protected] కి పంపండి అంటూ ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. Also Read: 2024లో ప్రపంచాన్ని వణికించిన భయంకరమైన వ్యాధులివే.. ఇందులో మీకు ఏదైనా సోకిందా? 📣 CASTING CALL for #FUNKY 📣No age or gender limits!We are looking for passionate individuals who love acting. If you’ve got the talent, we want to see it! ✨Send your portfolio ~ 📧 [email protected]Mass Ka Das @VishwakSenActor @anudeepfilm @vamsi84 #SaiSoujanya… pic.twitter.com/RTkaim1Hdj — Sithara Entertainments (@SitharaEnts) December 17, 2024 ఈ సినిమాలో విశ్వక్ మాస్ కామెడీ, అనుదీప్ సిగ్నేచర్ హ్యూమర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. జాతిరత్నాలు, ప్రిన్స్ తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తో అనుదీప్ మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. దీంతో సినిమాపై ఆసక్తి పెరిగిపోతుంది. Also Read: 2024లో ప్రపంచాన్ని వణికించిన భయంకరమైన వ్యాధులివే.. ఇందులో మీకు ఏదైనా సోకిందా? Also Read: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్ ది సీన్స్! ట్రైలర్ చూశారా #Funky Movie casting call poster #Funcky #director-anudeep #vishwaksen మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి