Director Anudeep: వావ్ క్రేజీ కాంబో.. అనుదీప్ నెక్స్ట్ మూవీ హీరో ఎవరో తెలుసా..!
జాతిరత్నాలు సినిమాతో ఇండస్ట్రీలో పాపులర్ డైరెక్టర్ గా ఎదిగిపోయారు అనుదీప్. ఇక ఇప్పుడు అనుదీప్ చేయబోయే నెక్స్ట్ మూవీ గురించి నెట్టింట్లో ఓ న్యూస్ వైరలవుతుంది. తన నెక్స్ట్ మూవీ రవితేజతో చేయబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ పై చర్చలు జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.