Vaishnav Tej: ఒక్క చూపుకే అమ్మాయిలంతా ఫ్లాట్.. కిల్లింగ్ లుక్స్‌లో వైష్ణవ్ తేజ్

హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. తేజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంటాడు. అయితే బ్లాక్ షేడ్‌లో కిల్లింగ్ లుక్స్‌ ఫొటోలను షేర్ చేయగా ఒక్క చూపుకే అమ్మాయిలు ఫ్లాట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు