చిరు పేరుతో క్రాఫ్పై స్పందించిన వైష్ణవ్ తేజ్.. అదొక చేదు జ్ఞాపకం అంటూ
చిరంజీవిపై తనకున్న అభిమానంతోనే చిరు పేరుతో క్రాఫ్ చేయించుకున్నాని చెప్పారు యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. తన కమింగ్ మూవీ 'ఆదికేశవ'ను ప్రచారం చేస్తున్న వైష్ణవ్.. సినిమా విశేషాలతోపాటు మెగా ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.