National Film Awards: అరుదైన గౌరవం దక్కించుకున్న ఉప్పెన, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు
థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టయిన ఉప్పెన సినిమా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం విభాగంలో తెలుగు లాంగ్వేజ్ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డ్ అందుకుంది ఈ సినిమా. ఈరోజు ప్రకటించిన 69వ జాతీయ ఫిలిం అవార్డుల్లో ఉప్పెన సినిమా ఈ ఘనత దక్కించుకుంది.