Surya RETRO Song: సూర్య ఫ్యాన్స్ కు 'రెట్రో' ట్రీట్.. మరో సాంగ్ రిలీజ్..

సూర్య, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రెట్రో మూవీ నుండి  తాజాగా సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్. రెట్రో స్టైల్ లో  పాత కాలపు డాన్స్ స్టెప్పులతో  పూజా, సూర్య కళ్ళు చెదిరేలా డాన్స్ అదరకొట్టేసారు. కాగా మే 1న ప్రపంచవ్యాప్తంగా "రెట్రో" థియేటర్లలో సందడి చేయనుంది.

New Update
Retro Song

Retro Song

Surya RETRO Song:

తమిళ హీరో సూర్య (Suriya) లేటెస్ట్ మూవీ "రెట్రో" నుండి సాంగ్ రిలీజ్ అయ్యింది. సినిమా పేరుకు తగ్గట్టుగానే రెట్రో స్టైల్ లో  పాత కాలపు డాన్స్ స్టెప్పులతో  పూజా(Pooja Hegde in Retro), సూర్య ఈ పాటలో కళ్ళు చెదిరేలా అదరకొట్టేసారు. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ప్రతి సినిమాలో కనిపించే కొన్ని కామన్ స్టెప్స్ కూడా ఈ పాటలో కనిపించడం విశేషం.

Also Read: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై RGV షాకింగ్ కామెంట్స్..

సంతోష్ నారాయణన్ మ్యూజిక్  అందిస్తున్న ఈ చిత్రానికి, ఇప్పటికే విడుదలైన టీజర్‌ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా రిలీజైన పాటతో "రెట్రో" సినిమాపై హైప్ పెరిగిపోయింది. భారీ బడ్జెట్‌తో  తెరకెక్కుతున్న ఈ మూవీ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.  మే 1న ప్రపంచవ్యాప్తంగా "రెట్రో" మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.

Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Also Read: "ఛీ ఛీ చండాలం.. యాడ దొరికిన సంతరా ఇది".. ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్ రీల్స్ పై నెటిజన్స్ ఫైర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు