RGV on Betting App Case: బెట్టింగ్ యాప్స్ విషయంపై స్పందిస్తూ రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేసారు పోలీసులు తీసుకుంటున్న చర్యలు సరికాదు అన్నారు. ఎవరైతే స్టార్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసారో వారికీ వీటిపై అవగాహన లేకపోవచ్చు అలాంటి వారికీ ముందు అవగాహన కల్పించాలి కానీ నేరుగా కేసులు పెట్టడం అనేది సరికాదు అని అభిప్రాయపడ్డారు. ఒకవేళ నేను అలాంటి ప్రమోషన్లు చేయాల్సి వస్తే వోడ్కాని ప్రమోట్ చేస్తా అని అన్నారు. .
Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
"శారీ" సినిమా విషయానికొస్తే..!
ఇక తాజాగా రామ్ గోపాల్ వర్మా నుండి వస్తున్న సినిమా "శారీ"(Saree Movie) విషయానికొస్తే, ఈరోజుల్లో సోషల్ మీడియా ద్వారా చాలా మంది తమ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం చాలా కామన్ అయిపోయింది, కానీ దాని వల్ల మనం ఎదుర్కొనే సమస్యలు ఏ రకంగా ఉంటాయి అన్నదానిపై "శారీ" సినిమా రూపొందింది.
Also Read: "ఛీ ఛీ చండాలం.. యాడ దొరికిన సంతరా ఇది".. ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్ రీల్స్ పై నెటిజన్స్ ఫైర్!
అయితే ఈ చిత్రానికి మూల కథ రామ్ గోపాల్ వర్మ రాసినప్పటికీ దర్శకత్వం బాధ్యత మాత్రం "గిరి కృష్ణకమల్ వహించారు. "శారీ" సినిమా లో ఎలాంటి సోషల్ మెసేజ్ లేదని, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి అమ్మాయి తమ ప్రవర్తనపై జాగ్రత్తగా ఉంటారని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.
Also Read: NTR- Nelson Movie: ఎన్టీఆర్- నెల్సన్ మూవీకి 'ROCK' ఇంగ్ టైటిల్..!
"శారీ"లో కీలకమైన పాత్రలలో సత్య యాదు, ఆరాధ్యా దేవి నటిస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గిరి కృష్ణకమల్ మాట్లాడుతూ, ఆరాధ్యా, సత్య చక్కగా నటించారని, సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని తెలిపారు. సత్య యాదు మాట్లాడుతూ, "ఈ సినిమాలో నా పాత్ర చిన్నదే అయినా, అది కథలో కీలకమైనదని" అన్నారు.
Also Read: "టాక్సిక్"గా అదరగొడుతున్న రాకీ భాయ్..
RGV on Betting App Case: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై RGV షాకింగ్ కామెంట్స్..
RGV బెట్టింగ్ యాప్స్ ఇష్యూ పై స్పందిస్తూ, పోలీసుల చర్యలను తప్పుగా పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన స్టార్స్‌కు అవగాహన లేకపోవచ్చని చెప్పారు. వారికి అవగాహన కల్పించటం అవసరమని, కానీ కేసులు పెట్టడం సరైనది కాదని అన్నారు .
RGV on Betting App Case