గేమ్ ఛేంజర్ అవుట్ పుట్ చూశా.. దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది: SJ సూర్య
'గేమ్ ఛేంజర్' మూవీకి సంబంధించి ఎస్జే సూర్య డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా..' ఇప్పుడే డబ్బింగ్ పూర్తయింది. అవుట్ పుట్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. థియేటర్స్లో సినిమా చూసే ప్రేక్షకుడు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తాడని పోస్ట్ పెట్టారు.