Singer Smita: సింగర్ స్మిత ఇంట్లో కరోనా కలకలం!

సింగర్ స్మిత తల్లి జోగుళాంబ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మూడవ సారి కరోనా నన్ను పలకరించింది అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

New Update
singer smita mother jogulamba tested covid positive

singer smita mother jogulamba tested covid positive

Singer Smita: కరోనా  మహమ్మారి మళ్ళీ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ సింగర్ స్మిత ఇంట్లో కూడా కరోనా కలకలం రేగింది. ఆమె తల్లి జోగుళాంబ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన  సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముచ్చటగా మూడు వ్యాక్సిన్లు చేయించుకున్నప్పటికీ..  మూడవ సారి కరోనా నన్ను పలకరించింది. గత కొన్ని రోజులుగా కోవిడ్ కొత్త వేరియంట్ నుంచి కోలుకుంటున్నాను అంటూ పోస్ట్ పెట్టారు. 

జోగుళాంబ పోస్ట్

telugu-news | cinema-news | corona | Covid 19 Case Updates | covid 19 news

Also Read: This Week Ott: స్టార్ హీరోల సినిమాలతో సందడే సందడి.. ఈ వారం ఓటీటీ సినిమాల ఫుల్ లిస్ట్ ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు