అత్యధిక వసూళ్ళ చిత్రాల్లో శ్రద్ధా ‘స్త్రీ-2’.. ఎన్ని కోట్లో తెలుసా!

నటి శ్రద్ధా కపూర్‌ 'స్త్రీ 2' విజయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'స్త్రీ-2’ తన కెరీర్‌కి ఊహించని వరమని తెలిపింది. బాలీవుడ్ లో ఖాన్ సినిమాలకు వచ్చే కలెక్షన్లు ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రానికి రావడం నిజంగా ఆశ్చర్యమని సంతోషం వ్యక్తం చేసింది.

Shraddha Kapoor

Shraddha Kapoor

New Update
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe