సినిమా Stree 2: భయపెడుతున్న 'స్త్రీ 2' ట్రైలర్.. తలలేని రాక్షసుడి గుప్పిట్లో చందేరి ప్రజలు..! రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం 'స్త్రీ-2'. 2018లో విడుదలైన సూపర్ హిట్ 'స్త్రీ' సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. హర్రర్ నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. By Archana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn