Deva: ఓటీటీలోకి పూజ హెగ్డే బాలీవుడ్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

షాహిద్ కపూర్ , పూజ హెగ్డే జంటగా నటించిన 'దేవా' సినిమా ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. మార్చి 28 నుంచి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియాజేస్తూ నెట్ ఫ్లిక్స్ పోస్టర్ రిలీజ్ చేసింది.

New Update

'దేవా' ఓటీటీ స్ట్రీమింగ్ 

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో మార్చి 28 నుంచి దేవా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు సంస్థ సోషల్ మీడియాలో పోస్టర్ షేర్ చేసింది. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తోందో చూడాలి. థియేటర్స్ లో మిస్ అయిన వారు ఓటీటీలో ఎంజాయ్ చేయండి. 

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

మూవీ స్టోరీ 

ఈ కథ ముంబైలో మొదలవుతుంది. అయితే ముంబై లో దేవా అనే ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ చుట్టూ సినిమా తిరుగుతుంది. దేవ్ పెద్ద గ్యాంగ్ స్టార్ కేసును ఛేదించే క్రమంలో యాక్సిడెంట్ కి గురవుతాడు. ప్రమాదం వల్ల  అతడు మెమొరీ కోల్పోతాడు. దీంతో ఆ కీలకమైన కేసు మధ్యలోనే ఆగిపోతుంది. దేవకు గతం ఎలా గుర్తొచ్చింది? కేసును ఛేదించాడా?  జర్నలిస్ట్ దివ్య( పూజ) తో సంబంధం ఏంటి? అనే అంశాలు సినిమాలో ఉంటాయి. 

cinema-news | shahid-kapoor

Also Read: Mangalavaaram: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు