Prabhas : ప్రభాసే నా కాళ్లు పట్టుకున్నాడు.. సలార్ నటుడు సంచలన వ్యాఖ్యలు!
సలార్ సినిమాలో నారంగ్ పాత్రలో నటించిన ఎంఎస్ చౌదరి ఓ ఇంటర్వ్యూలో సలార్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ప్రభాస్ వద్దు అని చెప్పినా కూడా నా కాళ్లు పట్టుకున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.