POOJA HEGDE: సహనం కోల్పోయిన పూజా హెగ్డే.. ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు ఏం చేసిందంటే?
నటి పూజా హెగ్డే తాజాగా ఓ ఇంటర్వ్యూయర్పై ఫైర్ అయింది. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ ‘దేవ’ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో బాలీవుడ్ ‘బిగ్ హీరోస్’తో పనిచేయడం గురించి పదేపదే అడగడంతో ఆమె సహనం కోల్పోయింది. మీ ప్రాబ్లమ్ ఏంటి? అంటూ మండిపడింది.