సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా సారా బాధ్యతలు

సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా కొత్త బాధ్యతలను స్వీకరించారు. ఇటీవలే క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేసిన సారా సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని సచిన్ స్వయంగా ఎక్స్ వేదికగా తెలిపారు.

New Update
sara Tendulkar

sara Tendulkar

Sara Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అయన సోషల్ మీడియా సంతోషకరమైన విషయాన్ని పంచుకున్నారు. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్  డైరెక్టర్ గా కూతురు సారా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు.  లండన్ యూనివర్సిటీలో క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌ విభాగంలో మాస్టర్స్  డిగ్రీని పూర్తి చేసిన సారా.. ఇప్పుడు ఫౌండేషన్ బాధ్యతలు చేపట్టడం పట్ల సచిన్ ఆనందం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాల్లోని పిల్లలకు వైద్య సేవలు అందించడం, పోషకాహార లోపాన్ని తగ్గించే ఉద్దేశంతో సచిన్ ఫౌండేషన్ స్థాపించబడింది. 

Also Read: రైల్వే టికెట్లపై రాయితీ.. అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు

Also Read: మార్షల్ లా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఎత్తివేత.. కారణమేంటి?

Also Read: రువాండాలో మరో ప్రాణాంతక వైరస్.. 15 మంది మృతి

Also Read: 96 రకాల సీతాకోకచిలక జాతులు గుర్తింపు.. ఆ రాష్ట్రంలో గ్రాండ్‌గా ఈవెంట్

Advertisment
Advertisment
తాజా కథనాలు