Sakshi : అయ్యో అయ్యో అయ్యయ్యో.. సైలెంట్‌గా పెళ్లి పీటలెక్కిన హీరోయిన్
నటి సాక్షి అగర్వాల్ పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్‌ను వివాహం చేసుకున్నట్లు ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లో వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు అభినందనలు చెబుతున్నారు.