Anshu Roja Selvamani: ర్యాంప్ పై అదరగొట్టిన నటి రోజా కూతురు..! ఫొటోలు వైరల్

మాజీ మంత్రి నటి రోజా కూతురు అన్షు ఫ్యాషన్ రంగంలోనూ రాణిస్తున్నారు. తాజాగా నైజీరియాలో జరిగిన 'గ్లోబల్ ఎంట్రపెన్యూర్షిప్ ఫెస్టివల్'లో ర్యాంప్పై నడిచి ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అన్షు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

New Update
roja daughter anshu

roja daughter anshu

Anshu Roja Selvamani: మాజీ మంత్రి నటి రోజా కూతురు అన్షు ఫ్యాషన్ రంగంలోనూ రాణిస్తున్నారు. తాజాగా నైజీరియాలో జరిగిన 'గ్లోబల్ ఎంట్రపెన్యూర్షిప్ ఫెస్టివల్'లో ర్యాంప్పై నడిచి ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అన్షు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు