Latest News In Telugu National: ప్రియాంక పోటీ చేసి ఉంటే మోదీ ఓడిపోయేవారు-రాహుల్ గాంధీ వారణాసి నుంచి తన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే మోదీ మూడు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయి ఉండేవారని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచిన తర్వాత రాయబరేలీను సందర్శించిన ఆయన అక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు. By Manogna alamuru 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: రాహుల్- ప్రియాంక మధ్య గొడవలు.. అందుకే రాలేదు: బీజేపీ ప్రియాంక గాంధీ కావాలనే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు దూరంగా ఉంటున్నారని బీజేపీ ఆరోపించింది. అన్నా చెల్లెల మధ్య విభేధాల కారణంగానే ఆమె రాహుల్ చేపట్టిన యాత్రలో పాల్గొనడం లేదని బీజేపీ పేర్కొంది. By Bhavana 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బాలీవుడ్‌కు గుడ్ బై చెప్పిన ప్రియాంక.. ప్రాపర్టీలన్నీ అమ్మేస్తుందట? స్టార్ నటి ప్రియాంక చోప్రా అభిమానులకు షాకింగ్ న్యూస్. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా గడుపుతున్న నటి ఇక బాలీవుడ్ ఇండస్ట్రీకి గుడై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇండియాలో ప్రాపర్టీస్ ను అమ్మేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. By srinivas 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RAHUL, PRIYANKA TOUR:తెలంగాణలో రాహుల్, ప్రియాంకల పర్యటన తెలంగాణలో రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. దానికి తగ్గట్టు పార్టీలు ప్రచారాలు ప్రాంభించాయి. బీజెపీ, కాంగ్రెస్ కేంద్ర నాయకులను తెలంగాణ పర్యటనకు తీసుకొస్తున్నారు. మోదీ ఇప్పటికే రెండు సార్లు వచ్చి వెళ్ళారు. ఇప్పడు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక తెలంగాణకు రానున్నారు. By Manogna alamuru 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn