హ్యాపీ బర్త్‌డే డార్లింగ్.. నెట్టింట దుమ్ము లేపుతున్న ప్రభాస్ ఫ్యాన్స్

నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు.పెద్ద ఎత్తున్న ప్రభాస్‌కి విషెస్ తెలియజేస్తూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా డార్లింగ్ బర్త్‌డేను ఫ్యాన్స్ పండగలా జరుపుకుంటున్నారు.

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. మరింత ఆలస్యంగా డార్లింగ్ కొత్త సినిమా
New Update

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. దీంతో ఫ్యాన్స్, సెలబ్రిటీలు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలియజేస్తున్నారు. కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ పుట్టిన రోజును ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం చూసిన డార్లింగ్‌ పుట్టిన రోజు వేడుకలే కనిపిస్తున్నాయి. 

ఇది కూడా చూడండి: ఐదేళ్లుగా నకిలీ కోర్టు.. గుట్టు రట్టు చేసిన పోలీసులు.. ఎక్కడంటే?

బాహుబలి సినిమాతో..

కృష్ణంరాజు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మొదటి సినిమాతో ఆడియన్స్ మనస్సు గెలిచాడు. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. వరుస హిట్‌లతో బాక్సాఫీస్‌ను బద్దలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనకి పైగా సినిమాలు ఉన్నాయి. 

ఇది కూడా చూడండి: కళ్లు చెదిరే డ్రోన్ షో.. 5 గిన్నిస్ రికార్డులు సొంతం

మొదటి సినిమా నుంచే హిట్‌ల వర్షం కురిపించిన ప్రభాస్ వర్షం, ఛత్రపతి సినిమాలతో రికార్డలు వేటను మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డులు కొల్లగొడుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ పుట్టిన రోజులు వేడుకలు మందుగానే ప్రారంభమయ్యాయి. విదేశాల్లో కూడా ప్రభాస్ సినిమాలను పుట్టిన రోజు వేడుకగా రీ రిలీజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో డార్లింగ్‌కి బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు.

 ఇది కూడా చూడండి:ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు.. కొనసాగుతోన్న వాయుగుండం

సినిమా హిట్ లేదా ఫ్లాప్ అయిన ప్రభాస్ రికార్డుల వేట మాత్రం తగ్గదు. మిగతా హీరోలకు ఫ్లాప్ పడితే మళ్లీ అవకాశాలు రావడం కష్టమేమో.. కానీ ప్రభాస్‌కి అసలు ఫ్లాప్‌తో పనిలేదు. డార్లింగ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు డార్లింగ్, ఈశ్వర్ సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాల రీ రిలీజ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. 

ఇది కూడా చూడండి: Big Breaking: ఏపీలో టీడీపీ నేత దారుణ హత్య

 

#darling-prabhas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe