ODELA 2 TRAILER: తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓదెల 2 ట్రైలర్ విడుదల చేశారు. హర్రర్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. అశోక్ తేజ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న థియేటర్స్ లో విడుదల కానుంది. 2022లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ సీక్వెల్ ఈ చిత్రాన్ని రూపొందించారు. తమన్నాతో పాటు హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.
The epic battle between the divine and the devil begins 💥
— Sampath Nandi (@IamSampathNandi) April 8, 2025
Witness the mighty power of the SHIVA SHAKTI 🔱❤🔥#Odela2Trailer out now!
▶️ https://t.co/nzhvk3SH5H#Odela2 GRAND WORLDWIDE RELEASE ON APRIL 17th.#Odela2onApril17@tamannaahspeaks@ashokalle2020@ihebahp… pic.twitter.com/TIgL1Hh0vd
cinema-news | latest-news | telugu-news