Mrunal Thakur : 2 లక్షల చీరలో మృణాల్ స్టన్నింగ్ లుక్స్.. చీర స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
నటి మృణాల్ ఠాకూర్ తన లేటెస్ట్ లుక్ తో అభిమానుల హృదయాలను దోచుకుంటోంది. తాజాగా 2 లక్షల ఖరీదు చేసే జార్జెట్ ఐవరీ చీరలో ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. చేతిలో మినీ బ్యాగ్, హై హీల్స్ తో స్టన్నింగ్ పోజులు ఇచ్చింది ఈ అందాల భామ.