Gautam Ghattamaneni : మహేష్ కొడుకు ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్.. గౌతమ్ యాక్టింగ్ పై నమ్రత పోస్ట్.. గర్వంగా ఉందంటూ!
మహేష్ తనయుడు గౌతమ్ తాజాగా లండన్ లో తన ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతడిఫెర్పార్మెన్స్ కి అందరూ ఫిదా అయ్యారట. ఈ విషయాన్ని అతని తల్లి నమ్రత సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. గౌతమ్ ఫస్ట్ థియేటర్ స్టేజ్ పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని పోస్ట్ లో పేర్కొంది.