Miss World 2025: మిస్ వరల్డ్ వేదికపై.. తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు.. ఫొటోలు ఇక్కడ చూడండి
72వ మిస్ వరల్డ్ అందాల పోటీలు తొలిరోజు గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా మొదలయాయ్యి. తెలంగాణ సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో వివిధ దేశాల అందగత్తెలకు స్వాగతం పలికారు.
72వ మిస్ వరల్డ్ అందాల పోటీలు తొలిరోజు గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా మొదలయాయ్యి. తెలంగాణ సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో వివిధ దేశాల అందగత్తెలకు స్వాగతం పలికారు.
భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో అందాల పోటీల నిర్వహణపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే అందాల పోటీలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో విశ్వహిందూ పరిషత్ పోటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.
అంతర్జాతీయ ఈవెంట్ మిస్ వరల్డ్ 2025 ఈ ఏడాది హైదరాబాద్ వేదికగా జరుగుతోంది. అయితే సామాన్యలు కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యేందుకు ఉచిత ఎంట్రీ పాస్లు అందిస్తోంది తెలంగాణ టూరిజం. ఫ్రీ పాస్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.