Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో!

చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వర్క్ చేయనున్న వారి వివరాలను సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను మూవీ టీం విడుదల చేసింది. వచ్చే ఏడాదికి సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అంటూ అనిల్, చిరంజీవి డైలాగ్‌తో ఎండ్ చేశారు.

New Update

చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి మెగా 157 అనే పేరు ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా కోసం వర్క్ చేయనున్న వారి వివరాలను సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను మూవీ టీం విడుదల చేసింది. ఇప్పటి వరకూ చిరంజీవి నటించిన సినిమాల్లోని కొన్ని పాత్రలకు సంబంధించి డైలాగ్‌లు చెబుతూ వారు సినిమాలో ఏం వర్క్ చేయనున్నారో తెలిపారు.

ఇది కూడా చూడండి:Ap Weather Alert: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

ఇది కూడా చూడండి:Ashwani Kumar : డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

రఫ్ఫాడించేద్దామంటూ..

ఈ సినిమాకి కొణిదెల సుష్మిత నిర్మాతగా వ్యవహరించనుంది. తన పేరును పరిచయం చేసుకోవడంతో ఇంటి పేరు ఏంటని మళ్లీ చిరంజీవి అడుగుతాడు. కొణిదెల అని సుష్మిత చెబితే.. ఆ పేరుని నిలబెట్టు అని చెప్పి వెళ్లిపోతాడు. అయితే ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అంటూ అనిల్ రావిపూడి, చిరంజీవి చివరలో డైలాగ్ చెబుతాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి:IPL 2025: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్

ఇది కూడా చూడండి:Horoscope Today: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

Advertisment
తాజా కథనాలు