Manushi Chhillar: న్యూ ఇయర్ స్పెషల్.. సీతాకోక చిలుకలా మారిన మానుషీ!
ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ న్యూ ఇయర్ స్పెషల్ ఫొటోలను షేర్ చేసింది. సీతాకోక చిలుక లుక్ లో మానుషీ అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ న్యూ ఇయర్ స్పెషల్ ఫొటోలను షేర్ చేసింది. సీతాకోక చిలుక లుక్ లో మానుషీ అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
వరుణ్ తేజ్ లేటెస్ట్ చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈవెంట్లో పాల్గొన్న వరుణ్ చిరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నటుడిగా మారడానికి పెద్దనాన్నే కారణమని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ కష్టాన్ని నమ్ముకొనే పైకి రావాలని చిరు చెప్పారన్నారు.